మహారాష్ట్రలోని నాగ్‌పుర్ ప్రభుత్వ వైద్య కళాశాలలోకి ఓ వీధి శునకం ప్రవేశించింది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్థానికులు ఆరోపించారు. ఆ కుక్క.. వైద్య కళాశాలలోని వార్డులన్నీ తిరుగుతున్నా సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. అయితే.. దానివల్ల రోగులకు ఎలాంటి హాని జరగలేదని సమాచారం.
వైరల్: ప్రభుత్వ వైద్య కళాశాలలో శునకం హల్చల్ - వైరల్ వీడియోస్
మహారాష్ట్ర నాగ్‌పుర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఓ శునకం హల్చల్ చేసింది. రోగుల వార్డులోకి ప్రవేశించిన ఆ వీధి శునకం దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వగా.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ ఆసుపత్రిలో శునకం హల్చల్- వీడియో వైరల్
ఆసుపత్రి ప్రాంగణంలో సంచరించిన శునకం దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇదీ చదవండి:'40 లక్షల ట్రాక్టర్లతో దేశవ్యాప్త ర్యాలీ'