మహారాష్ట్రలో కొవిడ్ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.
మహారాష్ట్రలో ఒక్కరోజే 40 వేల కరోనా కేసులు - covid in india
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో ఆదివారం ఒక్కరోజే 40 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరో 108 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆదివారం ఒక్కరోజే 40 వేల 414 మందికి వైరస్ సోకింది. ఇప్పటివరకు ఒక్కరోజు కేసుల్లో ఇవే అత్యధికం. మరో 108 చనిపోయినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి:'26 కాదు.. 30సీట్లు మీవేనని ప్రకటించుకోండి'