తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నక్సలైట్ల దుశ్చర్య- ట్రాక్టర్లు, ట్యాంకర్లు దగ్ధం - ట్రాక్టర్లకు నిప్పంటించిన నక్సల్స్

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. నాలుగు ట్రాక్టర్లు, రెండు ట్యాంకర్లకు నిప్పంటించారు.

Naxals set fire
మావోల దుశ్చర్య

By

Published : Apr 26, 2021, 6:39 PM IST

మహారాష్ట్రలో నక్సల్స్​ దుశ్చర్యకు పాల్పడ్డారు. నాలుగు ట్రాక్టర్లు, రెండు ట్యాంకర్లను దగ్ధం చేశారు. గడ్చరోలి జిల్లాలోని పెర్మిలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

నక్సల్స్​ దగ్ధం చేసిన ట్రాక్టర్లు
ట్యాంకర్​కు నిప్పంటించిన మావోయిస్టులు
కాలిపోయిన ట్రాక్టర్​

మార్చి 29న.. గడ్చిరోలి జిల్లా కుర్ఖేడాలో ఖోబర్​మేండా అటవీ ప్రాతంలో ఇదే తరహా చర్యకు మావోయిస్టులు పాల్పడ్డారు. ఆ రోజున పోలీసులు జరిపిన ఎన్​కౌంటర్​లో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details