ప్లాస్టిక్ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం - thane Fire accident news

ప్లాస్టిక్ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం
09:41 March 09
ప్లాస్టిక్ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం
ప్లాస్టిక్ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం
మహారాష్ట్ర ఠాణెలోని ఆంసన్గావ్ ప్లాస్టిక్ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలకు ఆర్పేందుకు 12 అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. తెల్లవారుజామున 5:30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీలోని సరకు మొత్తం అగ్నికి ఆహుతైనట్లు చెప్పారు.
ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
Last Updated : Mar 9, 2021, 10:34 AM IST