మహారాష్ట్రలో కరోనా తీవ్రత పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో.. ఔరంగాబాద్‌లో వారాంతాల్లో పూర్తి లాక్డౌన్ విధించింది ఉద్ధవ్ ఠాక్రే సర్కార్. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావట్లేదు.
శుక్రవారం వరకు ఈ నగరంలో కొవిడ్ కేసుల సంఖ్య 57 వేలు దాటింది. ప్రస్తుతం 5 వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి.
నాగ్‌పుర్‌లో..