గుజరాత్ సాబర్కాంటా జిల్లా హిమ్మత్‌నగర్‌లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
గ్యాస్ సిలిండర్ పేలుడు- ఏడుగురికి గాయాలు - Gas cylinder exploded in Sabarkantha district
గుజరాత్లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి.. ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
![గ్యాస్ సిలిండర్ పేలుడు- ఏడుగురికి గాయాలు LPG cylinder exploded at a house in sabarkantha, 7 burn](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11188992-thumbnail-3x2-gas.jpeg)
ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు- ఏడుగురికి గాయాలు
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు అదుపు చేశారు.
ఇదీ చూడండి:పేలుడుకు ఇల్లు నేలమట్టం- నలుగురు మృతి