పుదుచ్చేరిలో లాక్డౌన్ను మే 31 వరకు పొడిగించారు. ఈమేరకు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు.
లాక్డౌన్పై తమిళిసై కీలక ప్రకటన - Lockdown extended in Puducherry till May 31
పుదుచ్చేరిలో లాక్డౌన్ను ఈనెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు.
![లాక్డౌన్పై తమిళిసై కీలక ప్రకటన Puducherry](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11868495-thumbnail-3x2-kkk.jpg)
తమిళసై సౌందరరాజన్
ప్రస్తుత లాక్డౌన్ గడువు మే 24తో ముగియనుంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్నందున ఆంక్షలు మరింత కాలం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Last Updated : May 23, 2021, 5:10 PM IST