బిహార్లో లాక్డౌన్ను మే 25 వరకు పొడిగిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాక లాక్డౌన్ను మరో 10 రోజులపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ట్వీట్ చేశారు.
బిహార్లో మే 25 వరకు లాక్డౌన్ పొడిగింపు - బిహార్లో లాక్డౌన్ పొడిగింపు
బిహార్లో లాక్డౌన్ను మే 25 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్
బిహార్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం నాటికి రాష్ట్రంలో మరణాల సంఖ్య 3,500 దాటింది. బుధవారం కొత్తగా 9,863 కేసులు నమోదు అయ్యాయి.
ఇదీ చదవండి :వలస కార్మికులకు రేషన్ ఇవ్వండి: సుప్రీం