Lioness Dies Snake Bite: ఓ విషపూరిత పాము కాటుకు ఆడ సింహం బలైంది. ఒడిశా భువనేశ్వర్‌లోని నందన్కనన్ జూ పార్క్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. ఓ ఎన్‌క్లోజర్‌లో ఉన్న ఆడసింహం గంగను.. శుక్రవారం కోబ్రా జాతికి చెందిన ఓ విషసర్పం కాటేసినట్లు అధికారులు తెలిపారు. సింహానికి సమీపంలోని ఓ వాటర్ ట్యాంక్ వద్ద విషపూరిత పాము ముడుచుకొని ఉందని, అదే కాటేసి ఉంటుందని భావిస్తున్నారు.
సింహాన్ని కాటేసిన విషసర్పం.. వైద్యులు ఎంత ప్రయత్నించినా దక్కని గంగ! - నందన్కనన్ జూ పార్క్
Lioness Dies Snake Bite: విషసర్పం కాటుకు ఓ ఆడసింహం ప్రాణాలు కోల్పోయింది. బతికించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినా.. ప్రాణాలు దక్కలేదు. ఒడిశాలోని నందన్కనన్ జూ పార్క్‌లో ఈ ఘటన జరిగింది.

Lioness dies of snake bite in Nandankanan !