తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కన్నులపండువగా దీపోత్సవం- అయోధ్యకు కొత్త కళ - యూపీ ప్రభుత్వ దీపోత్సవం

దీపావళిని పురస్కరించుకుని అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవం కన్నుల పండువగా సాగింది. లక్షలాది దీపాల వెలుగులతో ఆ ప్రాంతమంతా సరికొత్త శోభను సంతరించుకుంది.

ayodhya deepotsav
దీపోత్సవం

By

Published : Nov 3, 2021, 7:16 PM IST

అయోధ్య దీపోత్సవం

దీపోత్సవం సందర్భంగా అయోధ్య నగరం సరికొత్త శోభను సంతరిచుకుంది. సరయు నదీ తీరం లక్షలాది దీపపు ప్రమిదల వెలుగుల మధ్య ధగధగలాడింది.

సరయూ నదీ తీరంలో దీపోత్సవం
దీపోత్సవ కాంతుల్లో అయోధ్య

ఏటా దీపావళి ముందురోజు సరయూ నదీతీరంలోని రామ్‌కీ పౌడీ ఘాట్‌లో లక్షల దీపాలు వెలిగించి 'దీపోత్సవం' నిర్వహిస్తోంది ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం.

దీపాలతో శ్రీరాముని రూపం
దీపోత్సవం.. ఏరియల్ వ్యూ

అంతకుముందు 'సీతారాముల' పాత్రలు ధరించిన కళాకారులను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘనంగా సత్కరించారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. వారందరినీ సీఎం స్వయంగా హెలికాప్టర్​లో లఖ్​నవూ నుంచి అయోధ్యకు తీసుకురావడం విశేషం.

దీపోత్సవ సంబరం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details