తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లఖింపుర్​కు సిద్ధూ మార్చ్​- నిర్బంధించిన పోలీసులు - పంజాబ్​ కాంగ్రెస్​

లఖింపుర్​ ఖేరి (Lakhimpur kheri news) వెళ్లకుండా పంజాబ్​ కాంగ్రెస్​ చీఫ్​ నవజ్యోత్​ సింగ్​ సిద్ధూను(sidhu news) నిర్బంధించారు పోలీసులు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

LAKHIMPUR VIOLENCE
సిద్ధూ , లఖింపుర్​ హింస, lakhimpur violence

By

Published : Oct 7, 2021, 5:48 PM IST

Updated : Oct 7, 2021, 5:56 PM IST

పంజాబ్​ కాంగ్రెస్​ చీఫ్​ నవజ్యోత్​ సింగ్​ సిద్ధూను(sidhu news) పోలీసులు నిర్బంధించారు. ఉత్తర్​ప్రదేశ్​లోని లఖింపుర్​ ఖేరికి(Lakhimpur kheri news) మార్చ్​ చేపట్టిన ఆయన నేతృత్వంలోని బృందాన్ని హరియాణా- ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దులో పోలీసులు అడ్డగించారు. అనంతరం.. సిద్ధూ(sidhu news) సహా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను నిర్బంధంలోకి తీసుకున్నారు.

సిద్ధూను నిర్బంధించి తీసుకెళ్తున్న పోలీసులు

వీరందరినీ సర్సావా పోలీస్​ స్టేషన్​లో ఉంచారు.

పోలీస్​ స్టేషన్​లో సిద్ధూ

అక్టోబర్​ 3న లఖింపుర్​ ఖేరిలో (Lakhimpur kheri incident) హింస చెలరేగింది. రైతులు నిరసన చేస్తుండగా.. కేంద్ర మంత్రి కాన్వాయ్​ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. అనంతరం జరిగిన ఘర్షణలో(Lakhimpur kheri news) మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Last Updated : Oct 7, 2021, 5:56 PM IST

ABOUT THE AUTHOR

...view details