తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​తో స్వస్థలాలకు వలస కార్మికులు పయనం

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు సోమవారం నుంచి వారం రోజులపాటు దిల్లీలో లాక్​డౌన్​ విధించిన నేపథ్యంలో వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దిల్లీలోని ఆనంద్​ విహార్​ రైల్వే స్టేషన్​కు కార్మికులు పోటెత్తారు. లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కరువవుతోందని.. అందుకే స్వగ్రామాలకు వెళ్తున్నట్లు కార్మికులు చెప్పుకొచ్చారు.

lockdown in delhi
స్వస్థలాలకు వెళ్తున్న వలసకార్మికులు

By

Published : Apr 19, 2021, 6:11 PM IST

లాక్​డౌన్​తో స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులు

కరోనా కట్టడికి దిల్లీ ప్రభుత్వం సోమవారం రాత్రి నుంచి ఆరు రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన వేళ.. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు వలస కార్మికులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో వస్తున్న ప్రజలతో రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో రద్దీ నెలకొంది.

స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులు
దిల్లీలో ఓ బస్టాండ్​లో రద్దీగా వలస కార్మికులు
ఆనంద్ విహార్​ స్టేషన్​లో రద్దీగా
బస్టాండ్​లో రద్దీగా వలస కార్మికులు

ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా తమకు ఉపాధి కరువవుతుందని అందుకే స్వగ్రామాలకు వెళ్లాలని రైల్వే స్టేషన్‌కు వచ్చినట్లు కార్మికులు తెలిపారు.

ఇదీ చదవండి :'40 ఏళ్లు పైబడిన వారిపై వైరస్​ ప్రభావం అధికం'​

ABOUT THE AUTHOR

...view details