తెలంగాణ

telangana

ETV Bharat / bharat

75th Independence Day: నాటికీ.. నేటికీ.. వచ్చిన మార్పులివే! - భారత స్వాతంత్య్రోద్యమం

భారత్‌ స్వేచ్ఛావాయువులు పీల్చుకొని 74 ఏళ్లు గడిచాయి. సగర్వంగా నేడు 75వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రయాణంలో అనేక అనుభవాలు.. ఆటుపోట్లు. అనేక మార్పులు. ఆకలి నుంచి మిగులు ఆహార ధాన్యాల నిల్వల వరకు.. ఆర్థిక సంక్షోభం నుంచి.. ఆర్థిక స్వాతంత్ర్యం వరకు.. ఇలా చాలా విప్లవాత్మక మార్పులు. స్వాతంత్ర్యం సిద్ధించిన నాటికీ.. నేటికీ.. కొన్ని కీలక అంశాల్లో వచ్చిన మార్పులను పరిశీలిద్దాం!

75th Independence Day
నాటికీ.. నేటికీ.. వచ్చిన మార్పులివే

By

Published : Aug 15, 2021, 3:33 PM IST

భారత్‌ తర్వాత స్వాతంత్య్రం వచ్చి.. భారత్‌కంటే వేగంగా దూసుకుపోతున్న దేశాలు లేకపోలేదు. కానీ.. భారత్‌లోని 'పరిస్థితులు' భారత్‌ ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న సమస్యల్ని మరేదైనా దేశం తట్టుకొని ఉంటే ఇలా ఎదిగేదా? అంటే సమాధానం చెప్పటం కష్టమే! అందుకే చాలా దేశాలకు భారత్‌ ఓ అర్థంగాని ప్రహేళిక! కొంతమందికిదో గందరగోళం!

అయితే.. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో వచ్చిన మార్పులేంటో చూద్దాం..

75 ఏళ్లలో వచ్చిన మార్పులివే..

ABOUT THE AUTHOR

...view details