పెట్రల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇతర కార్యకర్తలతో కలిసి కేరళలోని తిరువనంతపురం సెక్రటేరియట్ వద్ద నిరసన చేపట్టారు. ఆటోలను రోడ్డుపై తాళ్లతో కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. ఆటో రిక్షాల ఇబ్బందులను ప్రభుత్వాలకు తెలపడమే ప్రతిపక్షంగా తమ బాధ్యత అని అన్నారు. ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
సైకిల్ తొక్కుతూ..