కేరళలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. కేరళ విద్యార్థి సంఘం(కేఎస్‌యూ) చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. తిరువనంతపురంలో చేపట్టిన ఈ నిరసనల్లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి, జల ఫిరంగులను ప్రయోగించారు.
కేరళ 'బ్యాక్‌డోర్' నిరసనల్లో ఉద్రిక్తత - కేరళ వార్తలు
కేరళలో వివిధ ప్రభుత్వ ఉద్యోగ భర్తీలకు బ్యాక్ డోర్ నియామకాలు జరిగాయని ఆరోపిస్తూ.. కేరళ విద్యార్థి సంఘం(కేఎస్‌యూ) చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
కేరళ 'బ్యాక్‌డోర్' నిరసనల్లో ఉద్రిక్తత
కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఈ ఆందోళనలు లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి.
ఇదీ చదవండి:కేరళలో 'బ్యాక్ డోర్' రాజకీయం- విజయన్‌కు కష్టమే!