కేరళ సీఎంకు కరోనా పాజిటివ్ - Kerala CM tested corona positive
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కరోనా సోకింది. ఇటీవల ఆయనను కలిసిన వారు.. కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.

పినరయి విజయన్
కేరళ సీఎం పినరయి విజయన్‌కు కరోనా సోకింది. ఆయన స్వీయ ఏకాంతంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల సీఎంను కలిసిన వారు.. కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.