Man Slits Wife Throat: కర్ణాటక హసన్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసి చంపాడు ఓ వ్యక్తి. హోళెనరసీపుర టౌన్ కోర్టు ప్రాంగణంలో.. శనివారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని తట్టెకెరె గ్రామానికి చెందిన ఛైత్రగా గుర్తించారు. నిందితుడు శివకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసి దారుణ హత్య - Man Slits Wife Throat
Man Slits Wife Throat కుటుంబ కలహాల కారణంగా భార్య గొంతు కోసి హత్య చేశాడు ఓ కిరాతకుడు. కర్ణాటక హసన్ జిల్లాలో కోర్టు ప్రాంగణంలోనే ఈ ఘటన జరిగింది.
Karnataka Man slits wifes throat in court premises