Karnataka Accident News: కర్ణాటకలోని కందమల్ జిల్లాలో విషాద ఘటన వెలుగుచూసింది. తొమ్మిది మందితో ప్రయాణిస్తున్న ఓ కారు కరాడ ఘాట్ రోడ్డు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. జిల్లాలోని రైకియా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది.
లోయలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు యువకులు దుర్మరణం - లోయలోకి పడిన కారు
Karnataka Accident News: కర్ణాటకలోని కందమల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
యువకులు దుర్మరణం
మృతిచెందిన యువకులలో ఇద్దరు భలియాపాడకు చెందిన లియాదాస్ పారిచ్చా, పబన్ దిగల్గా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి :మహారాష్ట్రలో 18 వేలు- బంగాల్లో 9 వేల కొత్త కరోనా కేసులు