తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పడవ బోల్తా- ఆరుగురు మత్స్యకారులు గల్లంతు - కర్ణాటకలో పడవ ప్రమాదం

అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్య కారుల పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు గల్లంతయ్యారు. 16 మందిని రక్షించారు.

fishing boat capsized in the Arabian Sea
మత్సకారుల పడవ ప్రమాదవశాత్తు బోల్తా

By

Published : Dec 1, 2020, 12:16 PM IST

కర్ణాటక, మంగళూరు తీరం గుండా అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో 16 మందిని రక్షించారు. మరో ఆరుగురి ఆచూకీ గల్లంతయ్యింది.

ప్రమాద సమయానికి పడవలో 22 మంది మత్స్యకారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:నాలుక.. గుండెకు అద్దం లాంటిది!

ABOUT THE AUTHOR

...view details