కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా కె. సుధాకరన్ నియమితులయ్యారు. ఆయనతో పాటు కె.సురేశ్, పీటీ థామస్, టీ. సిద్ధిఖీలను కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించింది కాంగ్రెస్ అధిష్ఠానం.
కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుధాకరన్ - K Sudhakaran appointed as KPCC president
కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా కె. సుధాకరన్ నియమితులయ్యారు.
కె. సుధాకరన్
కాంగ్రెస్ నిర్ణయంపై సుధాకరన్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. సుధాకరన్ నియామకాన్ని కాంగ్రెస్, యూడీఎఫ్ నాయకులు స్వాగతించారు.
ఇదీ చదవండి :దేశంలోని యువ రచయితలకు మోదీ పిలుపు
Last Updated : Jun 9, 2021, 6:19 AM IST