జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ గుర్తు తెలియని ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. కుప్వారా జిల్లా జుమాగండ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
Kashmir encounter: కశ్మీర్లో ఎన్కౌంటర్- ముష్కరుడు హతం - కుప్వారాలో ఎన్కౌంటర్
Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
కశ్మీర్లో ఎన్కౌంటర్
భద్రతా సిబ్బందికి, ముష్కరులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్ వేదికగా తెలిపారు.