జమ్ముకశ్మీర్‌లోని బనిహాల్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడినట్లు రంబన్ ఎస్ఎస్పీ నిత్య తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లో పేలుడు-ఇద్దరికి గాయాలు - బనిహాల్
జమ్ముకశ్మీర్‌లో శుక్రవారం అర్ధరాత్రి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయలైనట్లు అధికారులు వెల్లడించారు.
జమ్ముకశ్మీర్
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు నిత్య వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి:జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Last Updated : Aug 7, 2021, 1:38 AM IST