తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్ స్థానిక పోరులో ఐదో విడత ప్రశాంతం - kashmir elections

కశ్మీర్​లో స్థానిక సంస్థల ఎన్నికల ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

Jammu and Kashmir DDC elections 5th phase poling ends
కశ్మీర్ స్థానిక పోరు: ఐదో విడత పోలింగ్ ప్రశాంతం

By

Published : Dec 10, 2020, 4:10 PM IST

జమ్ము కశ్మీర్ స్థానిక సంస్థల ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 37 జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) నియోజకవర్గాలకు ఎన్నిక జరిగింది. మొత్తం 2,104 కేంద్రాల్లో ఓటింగ్​ నిర్వహించారు అధికారులు. వీటితో పాటు 58 సర్పంచ్​, 218 వార్డు స్థానాలకు పోలింగ్ జరిపించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 43.27శాతం ఓటింగ్ నమోదైంది.

చలి తీవ్రంగా ఉండటం వల్ల లోయలోని పలు ప్రాంతాల ప్రజలు ఓటింగ్​కు రాలేదని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:ఈటీవీ భారత్​ రిపోర్టర్​పై కశ్మీర్​ పోలీసుల దాడి

ABOUT THE AUTHOR

...view details