భారత నావికా దళానికి చెందిన శిక్షణ విమానం మిగ్-29కే అరేబియన్ సముద్రంలో కూలినట్లు నేవీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ పైలట్ క్షేమంగా బయటపడగా, మరో పైలట్ ఆచూకీ కోసం నిఘా విమానంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
సముద్రంలో కూలిన మిగ్-29.. పైలట్ గల్లంతు - కూలిన నేవీ శిక్షణ విమానం
అరేబియన్ సముద్రంలో నావికా దళానికి చెందిన మిగ్-29కే శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ పైలట్ ఆచూకీ గల్లంతైంది. మరో పైలట్ క్షేమంగా బయటపడ్డారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు నౌకా దళం తెలిపింది.
సముద్రంలో కూలిన నేవీ శిక్షణ మిమానం- పైలట్ గల్లంతు
గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో విమానం కూలినట్లు అధికారులు తెలిపారు. శిక్షణ విమానం కూలిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు నౌకా దళం తెలిపింది.
Last Updated : Nov 27, 2020, 11:26 AM IST