కశ్మీర్ సరిహద్దు వద్ద భారత్, పాకిస్థాన్ సైనికులు రంజాన్ పండుగ (ఈద్-ఉల్-ఫితర్)ను ఘనంగా నిర్వహించారు. పూంచ్- రావల్కోట్, మెంధార్- హాట్‌స్ప్రింగ్ చెక్‌పోస్టు వద్ద పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మిఠాయిలు పంచుకున్నారు.
భారత్, పాక్ సైనికుల రంజాన్ వేడుకలు - భారత్- పాక్ సైన్యం రంజాన్ వేడుకలు
భారత్, పాకిస్థాన్ సైనికులు కశ్మీర్ సరిహద్దు వద్ద రంజాన్ వేడుకలు చేసుకున్నారు. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుని మిఠాయిలు పంచుకున్నారు.
భారత్- పాక్ సైన్యం రంజాన్ వేడుకలు