భారత్లో కొవిడ్ కేసుల సంఖ్య (Corona Update) మళ్లీ పెరిగింది. కొత్తగా 47,092 మంది వైరస్(Covid-19) బారినపడ్డారు. మరో 509 మంది మరణించారు. ఒక్కరోజే 35,181 మంది కరోనాను జయించారు.
- మొత్తం కేసులు:3,28,57,937
- మొత్తం మరణాలు:4,39,529
- మొత్తం కోలుకున్నవారు:3,20,28,825
- యాక్టివ్ కేసులు:3,89,583
వ్యాక్సినేషన్
బుధవారం ఒక్కరోజే 81,09,244 కొవిడ్ టీకా(Vaccination in India) డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ(Health Ministry) పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 66,30,37,334 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.
కొవిడ్ పరీక్షలు