భారత్లో కొవిడ్ కేసుల సంఖ్య (Corona cases in India) క్రితం రోజుతో పోలిస్తే భారీగా పెరిగింది. కొత్తగా 41,965 మంది వైరస్(Covid-19) బారినపడ్డారు. మరో 460 మంది మరణించారు. 33,964 మంది కరోనాను జయించారు.
- మొత్తం కేసులు: 3,28,10,845
- మొత్తం మరణాలు: 4,39,020
- మొత్తం కోలుకున్నవారు: 3,19,93,644
- యాక్టివ్ కేసులు: 3,78,181
వ్యాక్సినేషన్..
దేశంలో కరోనా వ్యాక్సినేషన్(Vaccination in India) కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 1,33,18,718 కొవిడ్ టీకా డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 65,41,13,508 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.
కొవిడ్ పరీక్షలు