తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid In India: 67 వేల కేసులు.. 2వేలకుపైగా మరణాలు - ఇండియా కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసులు మళ్లీ కాస్త పెరిగాయి. కొత్తగా 67,208 మందికి కొవిడ్​ సోకింది. మరో 2,330 మంది మరణించారు. బుధవారం 19.31 లక్షల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

India corona cases news
కరోనా కేసులు

By

Published : Jun 17, 2021, 9:15 AM IST

Updated : Jun 17, 2021, 10:38 AM IST

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది. కొత్తగా 67 వేల 208 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 2,330 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 2,97,00,313
  • మొత్తం మరణాలు:3,81,903
  • కోలుకున్నవారు:2,84,91,670
  • యాక్టివ్ కేసులు:8,26,740

బుధవారం 19,31,249 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీనితో ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 38,52,38,220కు చేరింది.

ఇదీ చూడండి:కరోనాతో 243 రోజులు పోరాడినా..!

ఇదీ చూడండి:ఆ రెండు టీకాలతో పిల్లల్లో కరోనాకు చెక్​!

కరోనాపై పోరులో భాగంగా ఇప్పటివరకు 26.55 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం 19 లక్షల 31 వేల మందికి టీకా ఇచ్చినట్లు తెలిపింది.

ఇవీ చూడండి:

తీవ్రస్థాయి కొవిడ్‌ రోగుల పాలిట సంజీవని!

'లక్షణాలు లేని రోగుల్లో దీర్ఘకాల కరోనా'

Last Updated : Jun 17, 2021, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details