భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి(Covid 19 India) క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 44,230 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ బారిన పడి మరో 555 మంది ప్రాణాలు కోల్పోయారు. 42,360 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు:3,15,72,344
- మొత్తం మరణాలు:4,23,217
- కోలుకున్నవారు:3,07,43,972
- యాక్టివ్ కేసులు:4,05,155
వ్యాక్సినేషన్:
దేశంలో ఇప్పటివరకు 45,60,33,754 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం ఒక్కరోజే 51,83,180 డోసులు అందించినట్లు తెలిపింది.
పరీక్షలు