భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి(Covid in India) క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 40,134 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ బారిన పడి మరో 422 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 36,946మంది వైరస్ నుంచి కోలుకోగా రికవరీ రేటు 97.35శాతానికి చేరింది.
- మొత్తం కేసులు:3,16,95,958
- మొత్తం మరణాలు:4,24,773
- కోలుకున్నవారు:3,08,57,467
- యాక్టివ్ కేసులు:4,13,718
వ్యాక్సినేషన్: