భారత్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఒక్కరోజే దేశవ్యాప్తంగా 39,726 కొత్త కేసులు వెలుగుచూశాయి. 154 మంది వైరస్‌కు బలయ్యారు.
- మొత్తం కేసులు:1,15,14,331
- మొత్తం మరణాలు:1,59,370
- కోలుకున్నవారు:1,10,83,679
- యాక్టివ్ కేసులు:2,71,282
భారత్‌లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఒక్కరోజే దేశవ్యాప్తంగా 39,726 కొత్త కేసులు వెలుగుచూశాయి. 154 మంది వైరస్‌కు బలయ్యారు.
దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 93 లక్షలకుపైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.
ఇదీ చదవండి:2కోట్ల మంది చిన్నారులపై నీటి ఎద్దడి ప్రభావం