భారత్లో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కొత్తగా 36,083 మంది వైరస్ బారినపడ్డారు. మరో 493 మంది మరణించారు. కొత్తగా 37,927 మంది కరోనాను జయించారు.
మొత్తం కేసులు:3,21,92,576
మొత్తం మరణాలు: 4,31,225

కోలుకున్నవారు:3,13,76,015
యాక్టివ్ కేసులు: 3,85,336
మిగతా రాష్ట్రాల్లో ఇలా..
ఇదీ చదవండి:కేరళలో కొత్తగా 19వేల కరోనా కేసులు