దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 12,923 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మరో 108 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,764 మంది వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
మొత్తం కేసులు:1,08,71,294
యాక్టివ్ కేసులు:1,42,562