దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 12,689 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మరో 137 మంది ప్రాణాలు కోల్పోయారు. 13,320 మంది వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
మొత్తం కేసులు:1,06,89,527
యాక్టివ్ కేసులు:1,76,498
కోలుకున్నవారు:1,03,59,305