దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. వరుసగా రెండో రోజూ కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 45,892 మందికి కొవిడ్(Covid-19) సోకింది. 44,291 మంది కోలుకోగా.. 817 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు : 3,07,09,557
- మొత్తం మరణాలు : 4,05,028
- కోలుకున్నవారు : 2,98,43,825
- యాక్టివ్ కేసులు : 4,60,704
మొత్తం టెస్టులు..
దేశంలో ఇప్పటివరకు 42,52,25,897 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ తెలిపింది. బుధవారం ఒక్కరోజే 18,93,800మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు వెల్లడించింది.
వ్యాక్సినేషన్..