దేశంలో కరోనా కేసులు(Corona Cases) పెరిగాయి. కొత్తగా 39,742 మందికి వైరస్ సోకగా 39,972 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 535 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు:3,13,71,901
- మొత్తం మరణాలు:4,20,551
- కోలుకున్నవారు:3,05,43,138
- యాక్టివ్ కేసులు:4,08,212
వ్యాక్సినేషన్
దేశంలో ఇప్పటివరకు 45,37,70,580 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 42,67,799 డోసులు అందించినట్లు తెలిపింది.