తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Corona cases in India: మళ్లీ భారీగా తగ్గిన కరోనా కేసులు - covid 19 india updates

దేశంలో కరోనా (Corona Cases in India) ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 34,973 మందికి వైరస్​(Covid-19) సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 260 మంది కొవిడ్​(Covid-19) బారిన పడి మరణించారు.

india corona cases
దేశంలో కరోనా కేసులు

By

Published : Sep 10, 2021, 10:08 AM IST

భారత్​లో కొవిడ్​ కేసుల సంఖ్య (Corona Cases in India) క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గింది. కొత్తగా 34,973 మంది వైరస్​(Covid-19) బారినపడ్డారు. మరో 260 మంది మరణించారు. ఒక్కరోజే 37,681 మంది కరోనా​ను జయించారు.

  • మొత్తం కేసులు:3,31,74,954
  • మొత్తం మరణాలు:4,42,009
  • మొత్తం కోలుకున్నవారు:3,23,42,299
  • యాక్టివ్ కేసులు:3,90,646

వ్యాక్సినేషన్

దేశంలో (covid india update) గురువారం 67,58,491 టీకా డోసులు పంపిణీ(covid vaccination) చేయగా.. మొత్తం టీకా డోసుల సంఖ్య 72,37,84,586కు చేరింది.

పరీక్షలు..

దేశవ్యాప్తంగా గురువారం 17,87,611 పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

ప్రపంచ దేశాల్లో..

ప్రపంచవ్యాప్తంగా కరోనా(Global corona virus update) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,07,021 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 9,543 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 22,40,01,493కు చేరగా.. మరణాల సంఖ్య 46,20,028కి పెరిగింది.

కొత్త కేసులు ఇలా..

  • అమెరికా- 160,748
  • బ్రెజిల్​- 30,891
  • రష్యా- 18,380
  • బ్రిటన్​- 38,013
  • టర్కీ-23,846
  • ఇరాన్​-26,821

ఇవీ చూడండి:

కరోనా నివారణకు 'చీమల పచ్చడి'.. సుప్రీం ఏమందంటే?

'ఇంటింటికీ కరోనా టీకా​ పంపిణీ అసాధ్యం'

కరోనాతో ఆస్పత్రులు ఫుల్​- నెలాఖరు వరకు ఎమర్జెన్సీ

ABOUT THE AUTHOR

...view details