తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid-19 Updates: కొత్తగా 1.34 లక్షల కేసులు - భారత్​లో కొవిడ్ కేసులు

దేశంలో కరోనా కేసులు (Covid-19 Updates) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 1,34,154 మందికి కొవిడ్(covid-19 india) సోకింది. వైరస్​ బారిన పడి మరో 2,887 మంది మరణించారు.

corona cases
కరోనా కేసులు, కొవిడ్

By

Published : Jun 3, 2021, 9:37 AM IST

దేశంలో కొవిడ్ ఉద్ధృతి (Covid-19 Updates) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 1,34,154 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 2,887మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2,11,499 మంది వైరస్ (covid-19 india)​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు:2,84,41,986
  • మొత్తం మరణాలు:3,37,989
  • కోలుకున్నవారు:2,63,90,584
  • యాక్టివ్ కేసులు:17,13,413

ఇదీ చదవండి :కరోనా పనిపట్టాలంటే.. కనిపెట్టాల్సిందే!

35 కోట్లు దాటిన టెస్టులు..

బుధవారం ఒక్కరోజే 21,59,873 నమూనాలను(covid-19 testing ) పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 35,37,82,648కి చేరిందని పేర్కొంది.

ఇదీ చదవండి :Pfizer: 'కేంద్రంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాం'

వ్యాక్సినేషన్​​..

దేశంలో మొత్తంగా 22,10,43,693 వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చదవండి:'టీకాలపై ఆ నివేదికలన్నీ అవాస్తవాలే'

ABOUT THE AUTHOR

...view details