దేశంలో కొవిడ్ ఉద్ధృతి పెరుగుతోంది. కొత్తగా 2,34,692 మందికి వైరస్ సోకింది. మరో 1,341 మంది చనిపోయారు. 1,23,354 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.
- మొత్తం కేసులు:1,45,26,609
- మొత్తం మరణాలు:1,75,649
- కోలుకున్నవారు:1,26,71,220
- యాక్టివ్ కేసులు:16,79,740
దేశంలో మొత్తంగా 11 కోట్ల 99 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.