భారత్‌లో కరోనా సునామీ కొనసాగుతోంది. ఒక్కరోజే 3,86,452 మందికి వైరస్ సోకింది. మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 3498 మంది వైరస్‌కు బలయ్యారు.
- మొత్తం కేసులు:1,87,62,976
- మొత్తం మరణాలు:2,08,330
- మొత్తం కోలుకున్నవారు:1,53,84,418
- యాక్టివ్ కేసులు:31,70,228
కరోనా కట్టడిలో భాగంగా.. మొత్తం 15 కోట్ల 22 లక్షల 45 వేలకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.