దేశంలో కొవిడ్ ఉద్ధృతి(Covid-19 cases) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 1,20,529మంది వైరస్ బారినపడ్డారు. మహమ్మారి ధాటికి మరో 3,380 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు:2,86,94,879
- మొత్తం మరణాలు:3,44,082
- యాక్టివ్ కేసులు:15,55,248
దేశంలో కొవిడ్ ఉద్ధృతి(Covid-19 cases) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 1,20,529మంది వైరస్ బారినపడ్డారు. మహమ్మారి ధాటికి మరో 3,380 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:ఆదివాసులపై మహమ్మారి పంజా!