తెలంగాణ

telangana

ETV Bharat / bharat

2021కి భారత్ ఘన స్వాగతం - భారత్​లో కొత్త సంవత్సర వేడుకలు

భారత్​ 2021లోకి అడుగు పెట్టింది. దేశవ్యాప్తంగా కరోనా ఆంక్షల నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలు నిరాడంబరంగా జరిగాయి.

India entering 2021
2021లో అడుగు పెట్టిన భారత్

By

Published : Jan 1, 2021, 12:12 AM IST

Updated : Jan 1, 2021, 6:47 AM IST

కొత్త ఏడాదికి యావత్​దేశం ఘన స్వాగతం పలికింది. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. దేశవ్యాప్తంగా కొవిడ్ నేపథ్యంలో విధించిన ఆంక్షల కారణంగా ప్రజలు అత్యధికంగా ఇళ్లలోనే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. మాస్క్​లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ అక్కడక్కడా యువత సందడి చేశారు.

2020లో కరోనా వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి 2021లో గట్టెక్కాలని ప్రజలు ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో సాధారణ పరిస్థితులు నెలకొని అంతా సుఖసంతోషాలతో ఉండాలని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

Last Updated : Jan 1, 2021, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details