దేశంలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 73కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
రాష్ట్రం | కేసులు |
మహారాష్ట్ర(పూణె) | 30 |
దిల్లీ | 28 |
కర్ణాటక (బెంగళూరు) | 11 |
తెలంగాణ(హైదరాబాద్) | 3 |
బంగాల్(కోల్కతా) | 1 |
మొత్తం | 73 |