తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెరిగిన కరోనా ఉద్ధృతి.. మరోసారి 16వేలకు పైగా కేసులు - ప్రపంచ మరణాలు

Covid Cases In India: భారత్​లో కరోనా కేసుల భారీగా పెరిగింది. మంగళవారంతో పోలిస్తే మూడు వేలకు పైగా కేసులు అధికంగా నమోదయ్యాయి. కొత్తగా 16,159 మంది కొవిడ్ బారినపడ్డట్లు తేలింది.

India cases
India cases

By

Published : Jul 6, 2022, 9:23 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 16,159 మంది వైరస్​ బారినపడగా.. మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసుల సంఖ్య సోమవారంతో పోలిస్తే 3వేల వరకు పైగా పెరిగింది. కొవిడ్​ నుంచి 15,394 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.53 శాతం వద్ద స్థిరంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.26 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.56శాతానికి పెరిగింది.

  • మొత్తం మరణాలు: 5,25,270
  • యాక్టివ్​ కేసులు: 1,15,212
  • కోలుకున్నవారి సంఖ్య: 4,29,07,327

Vaccination India: భారత్​లో సోమవారం 9,95,810 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,98,20,86,763కు చేరింది. మరో 4,54,465 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details