దేశంలో కొత్తగా 12,194 మంది కరోనా బారిన పడ్డారు. మరో 92 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,106 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
మొత్తం కేసులు:1,09,04,940
యాక్టివ్ కేసులు: 1,37,567
కోలుకున్నవారు: 1,06,11,731
మరణాలు: 1,55,642
దేశవ్యాప్తంగా కొవిడ్ టీకా పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 82,63,858కు చేరింది.
ఇదీ చదవండి:80.5 లక్షల టీకా డోసుల పంపిణీ: కేంద్రం
'మాస్కు సరిగ్గా ధరిస్తేనే.. సంపూర్ణ రక్షణ'
పిల్లలపై టీకాలను ప్రయోగించనున్న ఆక్స్ఫర్డ్