దేశంలో బుధవారం మరో 12,899 కరోనా కేసులు నమోదయ్యాయి. 107 మంది మరణించారు.
- మొత్తం కేసులు: 1,07,90,183
- యాక్టివ్ కేసులు: 1,55,025
- కోలుకున్నవారు: 1,04,80,455
- మొత్తం మరణాలు: 1,54,703
దేశవ్యాప్తంగా మరో 7లక్షల 42వేల 841 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 19కోట్ల 92లక్షల 16వేలకు చేరింది.