దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 18,645 కేసులు నమోదయ్యాయి. మరో 201మంది కొవిడ్ బారిన పడి మరణించారు. 19,299మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 1,04,50,284
- క్రియాశీల కేసులు: 2,23,335
- కోలుకున్నవారు: 1,00,75,950
- మరణాలు: 1,50,999