తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మరో 2.76 లక్షల మందికి వైరస్​ - భారత్​లో కొవిడ్ కొత్త మరణాలు

దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 2 లక్షల 76 వేల మందికి కొవిడ్​ సోకింది. మరో 3,874 మంది మరణించారు. బుధవారం 20.55 లక్షల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

corona, covid, pandemic, virus
దేశంలో కరోనా, కొవిడ్​

By

Published : May 20, 2021, 9:43 AM IST

Updated : May 20, 2021, 10:54 AM IST

దేశంలో కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. క్రితం రోజుతో పోల్చితే కేసులు స్వల్పంగా పెరిగినా.. మరణాలు భారీగా తగ్గాయి. కొత్తగా 2,76,070 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి ధాటికి మరో 3,874 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు:2,57,72,400
  • మొత్తం మరణాలు:2,87,122
  • కోలుకున్నవారు:2,23,55,440
  • యాక్టివ్ కేసులు:31,29,878

బుధవారం 20,55,010 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 32,23,56,187కు చేరినట్లు వెల్లడించింది.

Last Updated : May 20, 2021, 10:54 AM IST

ABOUT THE AUTHOR

...view details