దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి ఆందోళకరంగా కొనసాగుతోంది. కొత్తగా 89,129 కేసులు వెలుగుచూశాయి. మరో 714 మంది.. మహమ్మారికి బలయ్యారు.
- మొత్తం కేసులు:1,23,92,260
- మొత్తం మరణాలు:1,64,110
- కోలుకున్నవారు:1,15,69,241
- యాక్టివ్ కేసులు:6,58,909
వైరస్ సోకిన వారిలో మరో.. 44,202 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.