తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ప్రియుడి గొంతు కోసిన ప్రేయసి

తనను మోసం చేశాడని ప్రియుడిని హత్య చేసింది ఓ ప్రియురాలు. గొంతు కోసి దారుణంగా చంపేసింది. ఈ విషాద ఘటన తమిళనాడులో జరిగింది.

girlfriend killed boyfrien
ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు

By

Published : Aug 16, 2021, 2:06 PM IST

Updated : Aug 16, 2021, 2:13 PM IST

తమిళనాడులో దారుణం జరిగింది. తనను పెళ్లి చేసుకోలేదని ప్రియుడిని హతమార్చింది ఓ ప్రేమికురాలు. చెన్నై పింపరి చింద్వారా మున్సిపల్​ కార్పొరేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

కొద్దికాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే ప్రియుడికి ఇప్పటికే పెళ్లైంది. తనను పెళ్లి చేసుకోమని ప్రేయసి అడిగింది. అందుకు అతడు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. కోపోద్రిక్తురాలైన ప్రియురాలు అతడిని గొంతు కోసి దారుణంగా చంపేసింది.

బాధితుని భార్య ఫిర్యాదు మేరకు నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యపై దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:బావను చంపి.. చెయ్యి నరికిన బావమరిది

అనుమానాస్పద పేలుడు.. ఇద్దరికి తీవ్రగాయాలు

Last Updated : Aug 16, 2021, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details